రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024

రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.



You may also like...