రాష్ట్రంలో 2,867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశలవారీగా మొత్తం నాలుగు నోటిఫికేషన్లు,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,4 డిపార్ట్మెంట్ లో ఖాళీలు
![](https://notificationstime.com/wp-content/uploads/2024/06/Screenshot_20240617-135618_PixelLab2.jpg)
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నిటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు.మొత్తం 2,867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశలవారీగా మొత్తం నాలుగు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టులకు భర్తీకి రాత పరీక్షలు ఏమీ ఉండవు.అకాడమిక్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న 664 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ పోస్టుల భర్తీని జూలై 13వ తేదీకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు.PHC లో, ఇతర హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న 443 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై 18వ తేదీకల్లా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి ఈనెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, జూలై 22వ తేదీకల్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు .
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 20
Recent Comments