ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో 9000 వేల కి పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల ఖాళీలు
![](https://notificationstime.com/wp-content/uploads/2024/06/Screenshot_20240610-221555_PixelLab2-1.jpg)
9000 వేల కి పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఆఫీసు అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 & ఇతర ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వయస్సు అర్హతలు అప్లికేషన్ పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద తెలపబడిన పేజీలు ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ LINK share చేయగలరు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 9,995 గ్రూప్-ఏ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఎంపికైన వారు రీజనల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు :
పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
పోస్టుల ఖాళీలు :
9995
ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : 5,585 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-I : 3499 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) : 70 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (లా) : 30 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (సీఏ) : 60 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) : 94 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) : 496 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) : 11 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) : 21 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-III : 129 పోస్టులు
వయస్సు :
ఆఫీస్ అసిస్టెంట్ –
18 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ఆఫీసర్ స్కేల్ -1
18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
07.06.2024
అప్లికేషన్ చివరి తేదీ :
27.03.2024
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 19
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 16
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపారు. ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించింది. Post Views: 29
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
Recent Comments