గుడ్ న్యూస్ 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హత ఇంటర్, డిగ్రీ,బిటెక్
![](https://notificationstime.com/wp-content/uploads/2024/05/Screenshot_20240530-234517_PixelLab2.jpg)
ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ప్రకటన విడుదలైంది. కోర్స్ జులై 2025 లో ప్రారంభం కానుంది.అభ్యర్థులు మే 30 జూన్ 28 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్ )
NCC స్పెషల్ ఎంట్రీ :ఫ్లైయింగ్
అర్హతలు:
ఇంటర్ (ఫిజిక్స్/ మాథ్స్) సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,బిఈ, బిటెక్ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
వయస్సు :
ఫ్లైయింగ్ బ్రాంచ్ కు :20-24
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ కి 20 నుండి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
జీతం:
ఫ్లైయింగ్ ఆఫీసర్ కి 56,000- 1,77,500 ఉంటుంది.
సెలెక్షన్ విధానం:
పోస్టులను అనుసరించి ఆన్లైన్ పరీక్ష స్టేజ్ -1 స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం:
30.052024
అప్లికేషన్ చివరి తేదీ :
28.06.2024
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 20
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 17
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపారు. ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించింది. Post Views: 29
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
Recent Comments