అసిస్టెంట్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్,లైబ్రరి అసిస్టెంట్ 37 పోస్టులకి నోటిఫికేషన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ కాంటాక్ట్ ప్రాతిపదికన గ్రూప్- సి పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
SNO | పోస్టులు | వివరాలు |
1 | పోస్టుల ఖాళీలు | 37 |
2 | ఉద్యోగాలు | మిషన్ మెకానిక్ అసిస్టెంట్ అసిస్టెంట్ వార్డెన్ నర్స్ జూనియర్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ |
3 | అర్హత | పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. |
4 | వయస్సు | 27 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు |
5 | సెలక్షన్ విధానం | ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, స్కిల్ /కాంపిటీన్స్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. |
6 | దరఖాస్తు విధానం | దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ,నిఫ్ట్ క్యాంపస్, రాయబరేలి చిరునామాకు పంపాలి |
7 | ముఖ్యమైన తేదీలు | 25.05.2024 |
8 | ||
9 |
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 20
Recent Comments