ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

SNO పోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 04
2ఉద్యోగ వివరాలు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్
3అర్హత బ్యాచ్ లర్ అఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.S.c)
4వయస్సు 18-42
5సెలక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్
6జీతం 45,830-1,30,580
7ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం :
23.04.2024
8అప్లికేషన్ చివరి తేదీ :
13.05.2024


You may also like...