గ్రేడ్ -2 & గ్రేడ్ -3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
![](https://notificationstime.com/wp-content/uploads/2024/05/Screenshot_20240507-001117_PixelLab2.jpg)
హిందుస్థాన్ ఏయిరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదిక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల కోరుతుంది.
పోస్టుల ఖాళీలు :
04
ఉద్యోగ వివరాలు:
సీనియర్ మెడికల్ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్
అర్హత:
సంబంధిత విభాగంలో ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు:
గ్రేడ్ -2పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్- 3 పోస్టులకు 45 ఏళ్ల లోపు, ఉన్న వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ:
13.05.2024
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 20
Recent Comments