ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్,అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,Outsourcing job notification
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240421-162651_PixelLab2.jpg)
నర్సంపేట వైద్య కళాశాలలో 12 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 04 డిసెక్షన్ హల్ అటెండర్ పోస్టులకి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అనాటమీ డెసిషన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. 04 ల్యాబ్ అటెండర్ పోస్టులకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఎంఎల్టి లేదా డిఎంఎల్టి తో డిగ్రీ లేదా డిప్లమా కలిగి ఉండాలి. తప్పనిసరిగా తెలంగాణ పారామెడికల్ బోర్డుతో గుర్తింపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. 4 థియేటర్ అనస్తీసియా అసిస్టెంట్ పోస్టులకి అనస్తీసియా అసిస్టెంట్ కోర్సులో బీఎస్సీ, ఎంఎల్ టీ లేదా ఎంఎల్ టీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ మెడికల్ బోర్డుతో గుర్తింపు పొంది ఉండాలని తెలిపారు. అర్హులు దరఖాస్తులను పూర్తి చేసి ఒక సెట్ జిరాక్స్ కాపీని జత చేసి ఈనెల 24 సాయంత్రం 5:00 లోపు నర్సంపేట, ఏరియా ఆసుపత్రిలో అందించాలని తెలియజేశారు.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 20
Recent Comments