301 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీ నేషనల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ క్రింది ట్రేడ్లో అప్రెంటిస్ కాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
వివరాలు :
ఏడాది అప్రెంటిస్ ట్రైనింగ్- 288 ఖాళీలు
రెండేళ్ల అప్రెంటిస్ ట్రైనింగ్- 13 ఖాళీలు
ఖాళీలసంఖ్య:
301
అర్హత 8వ తరగతి తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణులు అయి ఉండాలి.
వయస్సు:
కనిష్ట వయసు 14 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి లేదు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ లో వచ్చిన మార్కులు, ధ్రుపత్రాల పరిశీలన ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
23.04.2024
అప్లికేషన్ చివరి తేదీ :
10.05.2024
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
- డైట్ కళాశాలలో ఎస్ సీ ఈ ఆర్ టీ లో 110 ఖాళీల భర్తీ.డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు, మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు
- అకౌంటెంట్,మేనేజర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,షార్ట్ లిస్ట్,ఆన్లైన్ ఇంటర్వ్యూ
- 94 గ్రేడ్ -B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో 1355 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టల్ డిపార్ట్మెంట్ లో 44,228 పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments