రాష్ట్రంలో భూగర్భ జల శాఖలోని వివిధ పోస్టుల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్
భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్ క్యాటగిరిలో రిక్రూట్మెంట్ కు సంబంధించి ఈనెల 20వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు TSPSC బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భూగర్భ జల శాఖలో పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను 20వ తేదీన నిర్వహించినట్టు TSPSC వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు 18 నుండి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments