రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉద్యోగాల భర్తీ త్వరలో
రాష్ట్రంలో ఈ ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నవి. వరంగల్, ములుగు, గద్వాల, యద్రాద్రి,రంగారెడ్డి, నారాయణపేట, మేడ్చల్, మెదక్ జిల్లాలో కొత్త కాలేజీల ను ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 34 చేరుకొనుంది. ఇప్పటికే అన్ని కళాశాలలో అధ్యాపక నియమకాలు పూర్తి కాగా,స్టాఫ్ నర్స్ సహా మరి కొన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
Recent Comments