రాష్ట్రములో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240401-101951_PixelLab2.jpg)
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 5819 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది.
పోస్టుల ఖాళీలు :
5819
ఉద్యోగ వివరాలు :
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
స్టాఫ్ నర్స్
పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వెంటనే నియమాక ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన OFFICIAL నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
Recent Comments