700 కి పైగా ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదల
రైల్వే శాఖ లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 733 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఖాళీలు :
730
ఖాళీల వివరాలు :
ఎలక్ట్రీషియన్ – 137
ఎలక్ట్రో మెకానిక్ – 5
ఫిట్టర్ – 187
మెషినిస్ట్ – 4
పెయింటర్ – 42
ప్లంబర్ – 25
మెకానిక్ (RAC) – 15
ఎస్ఎండబ్ల్యూ – 4
స్టెనో (ఇంగ్లీష్) – 27
స్టెనో (హిందీ) – 19
డీజిల్ మెకానిక్ – 12
టర్నర్ – 4
వెల్డర్ – 18
వైర్‌మెన్ – 80
కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ – 4
డిజిటల్ ఫొటోగ్రాఫర్ – 2
అర్హత :
అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
వయస్సు :
అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ఎంపిక విధానం:
టెన్త్, ఇంటర్/ITI మార్కుల మెరిట్‌లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2024
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
Recent Comments