70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండెంట్ 2025 బ్యాచ్ కి దరఖాస్తుల స్వీకరణ గడువు త్వరలో ముగియనుంది .21 నుండి 25 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు మార్చి 6 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు వేర్వేరు పోస్టులకు అర్హతలు వేరుగా ఉన్నాయి.CBT, మెడికల్ తదితర 5 స్టేజీల ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. స్టేజ్ -1 ఏప్రిల్ లో నిర్వహిస్తారు.పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ మరియు OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు 2024 కోసం 70 ఖాళీలు ఉంటాయి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. మరియు వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ కోసం ఎంపిక చేయబడతారు.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
Recent Comments