ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 13 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


•పోస్టుల ఖాళీలు :
13
•ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ అసిస్టెంట్
కుక్
సెక్యూరిటీ గార్డ్
అడ్మినిస్ట్రేటర్
పారా లీగల్ పర్సనల్
పారా మెడికల్ పర్సనల్
•అర్హతలు :
పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
•వయస్సు :
21 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
•ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
31.01.2023
అప్లికేషన్ చివరి తేదీ :
09.02.2024



You may also like...