రాష్ట్ర ప్రభుత్వం 1800 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించిది. తెలంగాణలో మరో 1,890 స్టాఫ్‌నర్స్‌ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


»»పోస్టుల ఖాళీలు:
7094
»»ఉద్యోగ వివరాలు :
స్టాఫ్ నర్స్
»»ఖాళీలు :
»ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌, వైద్యవిద్యాసంచాలక పరిధిలో- 5,650 పోస్టులు
»వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో -757 పోస్టులు
»ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్‌ ఆసుపత్రిలో – 81 పోస్టులు
»దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో – 8 పోస్టులు
»మైనారిటీ గురుకుల విద్యాలయాల పరిధిలో – 127 పోస్టులు
»BC గురుకుల సంస్థ పరిధిలో – 260 పోస్టులు
»గిరిజన గురుకుల సంస్థ పరిధిలో- 74 పోస్టులు
»SC గురుకుల సంస్థ పరిధిలో -124 పోస్టులు
»తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో -13 పోస్టులు
గత ఏడాది డిసెంబరు 30వ తేదీన 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, వాటికీ ఆధానంగా మరో 1890 పోస్టుల భర్తీకి అనుమతి.



You may also like...