ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


మహిళా శిశు సంక్షేమ శాఖ – ICDS ప్రాజెక్ట్ యొక్క అంగన్‌వాడీ పోషణ 2.0 కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 కేటగిరీల పోస్టులకు రిక్రూట్‌మెంట్
ప్రారంభ తేదీ : 13.12.2023
ముగింపు తేదీ : 23.12.2023
»» ఖాళీల వివరాలు:
12
»»పోస్టుల ఖాళీలు :
కో ఆర్డినేటర్
అసిస్టెంట్
బ్లాక్ కో ఆర్డినేటర్
»» అర్హతలు:
»»వయస్సు:
42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : 13.12.2023
ముగింపు తేదీ : 23.12.2023


You may also like...