300 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ

300 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


(UIIC) అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
»»పోస్టుల ఖాళీలు :
300
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
»»అర్హతలు :
అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
కనీస వయో పరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
16.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
06.01.2023



You may also like...