ఆంధ్రప్రదేశ్ 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
64
»»ఉద్యోగ వివరాలు :
సీనియర్ రెసిడెంట్
»»అర్హతలు :


»»వయస్సు :
44 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
13.12.2023
ACSR GOVT మెడికల్ కాలేజ్, నెల్లూరు సీనియర్ రెసిడెంట్స్ కోసం 13.12.2023న ACSRGMC/GGH, నెల్లూరులో 10.30 AM నుండి 05.00 PM వరకు ఒక సంవత్సరం పాటు పని చేయడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూ.


You may also like...