ఆంధ్రప్రదేశ్ టీటీడీ TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ టీటీడీ TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా AEE ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
04
»»ఉద్యోగ వివరాలు :
AEE
»»అర్హత :
BE(ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రికల్ )పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
19.12.2023



You may also like...