ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డేటా ఎంట్రీ ఆపరేటర్‌ & అకౌంటెంట్

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ & అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


APSCL పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధి నోటిఫికేషన్
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక (1) సంవత్సర కాలానికి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఒక (1) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ & అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

»»అర్హతలు :


»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్‌
అకౌంటెంట్
»»అర్హత :
పోస్టులను బట్టి విద్య అర్హతలు ఇచ్చారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
జనరల్ -35
రిజర్వుడ్ -40
సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
04.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
09.12.2023



You may also like...