AP డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

»»అర్హతలు :


RKSK/RBSK – నేషనల్ హెల్త్ మిషన్ – 6వ నోటిఫికేషన్‌లో “వాక్-ఇన్-ఇంటర్వ్యూ” ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కర్నూలు/నంద్యాలలో RKSK/RBSK ప్రోగ్రామ్‌ల కింద వివిధ ఖాళీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ –కాగలరు
»»పోస్టుల ఖాళీలు :
11
»»ఉద్యోగ వివరాలు :
కన్సల్టెంట్
చైల్డ్ సైకాలజిస్ట్
టెక్నీషియన్
»»అర్హత :
పోస్టులను బట్టి విద్య అర్హతలు ఇచ్చారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
08.12.2023న 10.30 AM నుండి 5.00 PM మధ్య కర్నూలు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయంలో “WALK-IN-INTERVIEW”కి హాజరు కాగలరు.



You may also like...