ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,కుక్, హెల్పర్,వాచ్ మెన్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,కుక్, హెల్పర్,వాచ్ మెన్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 17 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


బాపట్ల జిల్లా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత అధికారి DCPUలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»»పోస్టుల ఖాళీలు :
17
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
కుక్,
హెల్పర్,
వాచ్ మెన్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
అటెండర్,
అకౌంటెంట్
ఇతర ఉద్యోగాలు
»»అర్హత :
పోస్టులను బట్టి అర్హత వివరాలు ఇచ్చారు.పూర్తి అర్హత లు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
27.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
07.12.2023



You may also like...