ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,కంప్యూటర్ అసిస్టెంట్,ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్,హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్

ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ అసిస్టెంట్,ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్,హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
257
»»ఉద్యోగ వివరాలు :
»కంప్యూటర్ అసిస్టెంట్,
ఆఫీస్ సబ్ ఆర్డినేట్,
లైబ్రరీ అసిస్టెంట్,
అటెండర్,
హెల్పర్,
కంప్యూటర్ ప్రోగ్రామర్
ఇతర ఉద్యోగాలు
»»అర్హత :
పోస్టులను బట్టి అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
1.12.2023
అప్లికేషన్ చివరి తేదీ:
11.12.2023



You may also like...