ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల నియామకం

ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల నియామకం –
»»పోస్టుల ఖాళీలు :
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
»»అర్హతలు :
7th మరియు డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC వాళ్ళకు 47 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
25.11.2023
అప్లికేషన్ చివరి తేది :
08.12.2023



You may also like...