ఆంధ్రప్రదేశ్ లో 108 జూనియర్ అసిస్టెంట్,కంప్యూటర్ ప్రోగ్రామర్,హెల్పర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జూనియర్ అసిస్టెంట్,కంప్యూటర్ ప్రోగ్రామర్,హెల్పర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 108 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
108
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్,
కంప్యూటర్ ప్రోగ్రామర్,
హెల్పర్,
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
అటెండర్
స్టోర్ కీపర్
టెక్నీషియన్
వార్డెన్
»»అర్హతలు :
7th క్లాస్,10th, ఇంటర్, డిగ్రీ పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
27.11.2023
అప్లికేషన్ చివరి తేది :
11.12.2023



You may also like...