ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్,కౌన్సిలర్,సూపర్ వైజర్,కో ఆర్డినేటర్,టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్,కౌన్సిలర్,సూపర్ వైజర్,కో ఆర్డినేటర్,టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
10
»»ఉద్యోగ వివరాలు :
అకౌంటెంట్
కౌన్సిలర్
సూపర్ వైజర్
కో ఆర్డినేటర్
టెక్నీషియన్
»»అర్హత :
పోస్టులను బట్టి అర్హతలు ఇచ్చారు.పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC/EWS వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :20.11.2023
అప్లికేషన్ చివరి తేది :
25.11.2023



You may also like...