ఆంధ్రప్రదేశ్ లో 480 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 480 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
480
»»ఉద్యోగ వివరాలు :
»సీనియర్ రెసిడెంట్
»»అర్హత :
మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD /MS/DNB) పాస్ అయ్యేసి ఉండాలి.
పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు
»»వయస్సు :
44 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
23.11.2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
DME కార్యలయం
పాత GGH క్యాంపస్
హనుమాన్ పేట
విజయవాడ
ఆంధ్రప్రదేశ్



You may also like...