ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 08 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత అధికారి, గుంటూరులో పోషణ్ అభియాన్ ప్రోగ్రామ్ కింద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ (DPMU), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPMU) మరియు బ్లాక్ కోఆర్డినేటర్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
08
»»ఉద్యోగ వివరాలు :
»కో ఆర్డినేటర్
»అసిస్టెంట్
»»అర్హత :
పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు
»»వయస్సు :
18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
27.11.2023



You may also like...