ఆంధ్రప్రదేశ్ లో ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్, సోషల్‌ వర్కర్‌, అకౌంటెంట్, డేటా అనలిస్ట్‌, ఔట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్, సోషల్‌ వర్కర్‌, అకౌంటెంట్, డేటా అనలిస్ట్‌, ఔట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్,నర్స్ , సోషల్‌ వర్కల్‌ కం ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌, డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా(మహిళ), చౌకీదార్, అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, ఎడ్యుకేటర్‌, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, కుక్‌, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్, హౌస్ కీపర్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
»»అర్హతలు :
పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
నవంబర్ 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.



You may also like...