ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


17-11-2023న ఉదయం 11:00 గంటలకు YSR జిల్లా పులివెందుల వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ విభాగంలో టీచింగ్ అసోసియేట్ (1పోస్టు ) కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ.
»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసోసియేట్
»»అర్హతలు :
MSc హార్టికల్చర్ తో పాటు BSc హార్టికల్చర్ పూర్తి చేసి ఉండాలి.
(పూర్తి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలిపారు. పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు).
»»ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
17-11-2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
అగ్రికల్చర్ కాలేజ్
APCARL బిల్డింగ్
పులివెందుల
ఆంధ్రప్రదేశ్



You may also like...