ఆంధ్రప్రదేశ్ లో మహిళ & శిశు సంక్షేమ శాఖ లో టీచర్, కుక్, హెల్పర్, ఆయా, అకౌటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మహిళ & శిశు సంక్షేమ శాఖ లో టీచర్, కుక్, హెల్పర్, ఆయా, అకౌటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/11/Screenshot_20231111-170744_PixelLab2.jpg)
జిల్లా స్త్రీలు & శిశు సంక్షేమం & సాధికారత అధికారి, పార్వతీపురమణ్యం జిల్లా అర్హులైన అభ్యర్థుల నుండి వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
»»పోస్టుల ఖాళీలు :
»»ఉద్యోగ వివరాలు :
టీచర్
కుక్
అకౌటెంట్
హెల్పర్
ఆయా
»»అర్హత :
పోస్టులను బట్టి విద్య అర్హతలు తెలియ జేశారు.. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
13.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
23.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Recent Comments