ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో 18.11.2023న ఉదయం 11.00 గంటలకు క్రాప్ ఫిజియాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగును. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు హాజరుకాగలరు.
»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసోసియేట్
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ:
18.11.2023
»»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
అగ్రికల్చర్ కాలేజ్
బాపట్ల
ఆంధ్రప్రదేశ్


You may also like...