ఆంధ్రప్రదేశ్ మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఖాళీగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇన్స్టిట్యూషనల్ కార్), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, కడప పోస్టులకు నోటిఫికేషన్
»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
ప్రొటెక్షన్ ఆఫీసర్

»»అర్హతలు :


»»వయస్సు :
25 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :08.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :17.11.2023


You may also like...