ఆంధ్రప్రదేశ్ లో DEO,కౌన్సిలర్,అసిస్టెంట్,సోషల్ వర్కర్,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ లో DEO,కౌన్సిలర్,అసిస్టెంట్,సోషల్ వర్కర్,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ శాఖ- శ్రీ సత్యసాయి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్.


»»పోస్టుల ఖాళీలు :
25
»»ఉద్యోగ వివరాలు :
DEO,
కౌన్సిలర్,
అసిస్టెంట్,
సోషల్ వర్కర్,
ప్రొటెక్షన్ ఆఫీసర్


»»అర్హతలు :
పోస్టులను వట్టి అర్హతలు నోటిఫికేషన్ తెలియ జేశారు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
01.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
08.11.2023


You may also like...