ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, డేటా మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్, డేటా మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
డేటా మేనేజర్
అకౌంటెంట్
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు.
»»అర్హతలు :
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
30.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
12.11.2023



You may also like...