ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అటెండర్,టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్,టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
అటెండర్
టెక్నీషియన్


»»జీతం :
పోస్టులను బట్టి జీతం ఉంటుంది.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు.
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
28.10.2023
అప్లికేషన్ చివరి తేదీ :
02.11.2023



You may also like...