ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :

10
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
అకౌంటెంట్
»»అర్హతలు :


»»జీతం :
పోస్టులను బట్టి జీతం పొందుతారు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
03.11.2023
»»దరఖాస్తు పంపించు అడ్రస్ :
జిల్లా సివిల్ సప్లయ్స్ మేనేజర్
AP స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్
D. NO -1013/A
గవర్నరపేట
విజయవాడ
ఆంధ్రప్రదేశ్



You may also like...