ఆంధ్రప్రదేశ్ లో అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
![](https://notificationstime.com/wp-content/uploads/2023/10/Screenshot_20231019-233223_PixelLab2.jpg)
శ్రీకాకుళం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై పారామెడికల్ & ఇతర ఉద్యోగాల భర్తీకి పరిమిత నోటిఫికేషన్
APVVP ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్‌పై పారామెడికల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తులను DCHS, కార్యాలయం, DM&HO ఆఫీస్ క్యాంపస్‌లోని 3వ అంతస్తు, శ్రీకాకుళం వద్ద 18.10.2023 నుండి 21.10.2023 వరకు కార్యాలయంలో సమర్పించాలని కోరుతున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
05
»»ఉద్యోగ వివరాలు :
అటెండర్
టెక్నీషియన్
ఆడియోమెట్రీషియన్
ఎలక్ట్రీషియన్
»»అర్హతలు :
![](https://notificationstime.com/wp-content/uploads/2023/10/Screenshot_20231019-232454_Samsung-Notes.jpg)
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
21.10.2023
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
Recent Comments