ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలకు ప్రకటన,ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలకు ప్రకటన విడుదల.ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


గుంటూరు రేంజ్, తాడేపల్లిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ సబార్డినేట్,
వాచ్‌మెన్
»»అర్హతలు :
అభ్యర్థులు 5th క్లాస్,7th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :16.10.2023


You may also like...