ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబార్డినేట్, అసిస్టెంట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలకు ప్రకటన విడుదల.ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబార్డినేట్, అసిస్టెంట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
DCHS, విజయనగరం నియంత్రణలో ఉన్న విజయనగరం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో పని చేయడానికి అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్
»»పోస్టుల ఖాళీలు :
08


»»ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్
టెక్నీషియన్
అటెండర్
»»అర్హతలు :


»»వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. వయోపరిమితి ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు స్వీకరించే స్థలం: DCHS, ఆఫీస్ విజయనగరం (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, విజయనగరం)
ప్రారంభ తేదీ : 13-10-2023
ముగింపు తేదీ : 25-10-2023


You may also like...