విద్యుత్ శాఖలో 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

రాష్ట్రంలో 339 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను ప్రత్యక్ష,,రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసింది., BE,బీటెక్ అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యద్రాద్రి , భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణ తో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.


»» పోస్టుల ఖాళీలు :
339
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ఇంజనీరు
»»విభాగాలు:
ఎలక్ట్రికల్,
మెకానికల్
ఎలక్ట్రానిక్
సివిల్
»»అర్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ /మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ /ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్ అండ్ కంట్రోలింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
»» వయసు :
18 నుంచి 44 సంవత్సరాలమధ్య ఉన్నవారు అర్హులు.
»» జీతం:
నెలకు 65,600 నుంచి 131,220 ఉంటుంది.
»» సెలెక్షన్ విధానం:
రాత పరీక్ష
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం 7.10.2023 అప్లికేషన్ చివరి తేదీ 29.10.2023
రాతపరీక్ష తేదీ 03.12.20238


You may also like...