ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ అఫ్ అగ్రికల్చర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,సొంత జిల్లాలో జాబ్ పొందే అవకాశం.

ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ అఫ్ అగ్రికల్చర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .సొంత జిల్లాలో జాబ్ పొందే అవకాశం.ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూ తో జిల్లాలో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
12
»»ఉద్యోగ వివరాలు :
టీచింగ్ అసిస్టెంట్
టీచింగ్ అసోసియేట్
»»ఎంపిక :
అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»జీతం : పోస్టులని బట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెలకు 54,000/- & 30,000/-జీతం పొందుతారు
»»అర్హతలు :


»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
06.10.2023
»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఆఫీస్ అఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ రీసెర్చ్
నంద్యాల
ఆంధ్రప్రదేశ్
(గమనిక :పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ కలదు, చూడగలరు.)


You may also like...