AP/TS 7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

కొత్త కొలువులు.7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
7547
»»ఉద్యోగ వివరాలు :
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు
»»అర్హత:10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
»»వయస్సు :
18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు అర్హులు. వయోపరిమితి ఉంటుంది కేటగిరి ప్రకారం
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :01.09.2023
అప్లికేషన్ చివరి తేదీ :30.09.2023
అప్లికేషన్ చివరి తేదీ వచ్చేస్తుంది. వెంటనే అప్లై చేసుకోగలరు పూర్తి సమాచారం కోసం డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.


You may also like...