గురుకులలో కొత్త ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

గురుకులలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది.

»»పోస్టుల ఖాళీలు:
»లెక్చరర్స్- ఫ్యాషన్ డిజైన్

»లెక్చరర్స్ -ఇంటీరియల్ డిజైన్

»లెక్చరర్స్- ఫోటోగ్రఫీ

»లెక్చరర్స్- కంప్యూటర్ సైన్స్
»»అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
»» ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10.10.2023


You may also like...