153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
153 జూనియర్ ఆఫీసర్ భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వెబ్సైట్ LINK SHARE చేయగలరు.
పోస్టుల ఖాళీలు :
153
ఉద్యోగ వివరాలు :
జూనియర్ ఆఫీసర్
డిపార్ట్మెంట్ ప్రకారం ఖాళీలు :
కమర్షియల్-04,
ఎన్విరాన్మెంట్-01,
జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03,
మైనింగ్- 56,
సర్వే-09,
కెమికల్- 04,
సివిల్-09,
ఎలక్ర్టికల్-44,
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03,
మెకానికల్- 20 ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు :
అభ్యర్థులు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్:
నెలకు రూ.37,000- రూ.1,30,000 వరకు ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
సెలక్షన్ విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష,
స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 10, 2024
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల153 జూనియర్ ఆఫీసర్ భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులురాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.భర్తీ చేయబోవు ఉద్యోగాలు:మున్సిపల్ కమిషనర్లుహెల్త్ ఆఫీసర్లురెవెన్యూ మేనేజర్లుశానిటరీ సూపర్వైజర్లుశానిటరీ ఇన్స్పెక్టర్లుహెల్త్ అసిస్టెంట్లుజూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:తెలంగాణ మున్సిపల్...
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
Recent Comments