1500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్, OFFICIAL NOTIFICATION
దేశంలో 1500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు. రాష్ట్రాల ప్రకారం పోస్టుల ఖాళీలు క్లుప్తంగా ఇచ్చారు. ప్రదేశ్ మరియు తెలంగాణలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నవి.ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకున్న వారికి ఇదొక గొప్ప అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వెబ్సైట్ LINK SHARE చేయగలరు.
పోస్టుల ఖాళీలు :
1500
ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ విధానం :
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జీతం :
రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
24.10.2024
అప్లికేషన్ చివరి తేదీ :
13.11.2024
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
Recent Comments