500 అసిస్టెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్
నిరుద్యోగులకు శుభవార్త.500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కావున ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలు,వయస్సు,అప్లికేషన్ విధానము,ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు,జీతం,ఎంపిక విధానం వివరాల కోసం క్రింద ఉన్న పేజీలో సమాచారం చూడగలరు.అలాగే OFFICIAL నోటిఫికేషన్ చూసి, ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు APPLY చేసుకోగలరు.
పోస్టుల ఖాళీలు :
500
ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
విద్య అర్హతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు,అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.
వయస్సు:
అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.22,405- రూ.62,265 ఉంటుంది.
సెలక్షన్ విధానం:
ఆన్లైన్ ప్రిలిమినరీ,
మెయిన్ ఎగ్జామినేషన్,
రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం :
24.10.2024
దరఖాస్తు చివరి తేదీ :
11.11.2024
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
Recent Comments