రాష్ట్రంలో 1871 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ, అన్ని జిల్లాల వారికీ అవకాశం
రాష్ట్రంలో 1597 మంది లస్కర్లు, 281 మంది హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అవుట్సోర్సింగ్ పద్ధతిలో వారిని నియమించాలని నిర్ణయించింది.అందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేశారు.అందుకు అనుకూలంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కమిటీని ఏర్పాటు చేసి లస్కర్లును నియమించనున్నది. ఏ చోట్ల లష్కర్లను నియమించాలనుకుంటున్నారో ఆయా గ్రామ పరిధిలోని వారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు.తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు నిరంతరం కాలువలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని ఇరిగేషన్ శాఖ భావిస్తున్నది. అయితే నియమకాలకు చదువుతూ సంబంధం లేకుండా చేపట్టాలని భావిస్తున్నది.రాయడం,చదవడం వచ్చి ఉండి.. నియామకం జరపాలనుకుంటున్న ప్రాంతానికి చెందిన వారై ఉంటే చాలని భావిస్తున్నది.45 ఏళ్లలోపు వారిని నియమించాలని భావిస్తున్నది.ఏ ప్రాతిపదికన నియమకం చేపట్టాలన్న దానిపై త్వరలోనే గైడ్ లైన్స్ ను రూపొందించనున్నది. అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్న లష్కర్లు,హెల్పర్లకు నెలకు 15600 గౌరవ వేతనం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది.వీటికి సంబంధించి ఎటువంటి OFFICIAL నోటిఫికేషన్ విడుదలైన ఈ వెబ్సైట్లో సమాచారం అందించడం జరుగుతుంది.
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
Recent Comments