108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ 108 ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ -సి 2024 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
పోస్టుల ఖాళీలు :
108
ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ అటెండెంట్
అర్హతలు:
పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయసు :
18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అర్హులు. పోస్టుల ఖాళీలు విద్యారత దరఖాస్తు ఫీజు,ఎంపిక పక్రియ, పూర్తి నోటిఫికేషన్ అధికార వెబ్సైట్లో చూడవచ్చు.
జీతం:
నెలకు 35000 పొందుతారు.
అప్లికేషన్స్:
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
Recent Comments